అనుష్క చాలా ఎమోషనల్ అని, ఎప్పుడూ కెరీర్, పని గురించే ఆలోచిస్తుందని, ఈ రెండింటి చుట్టూ ఆమె ఆలోచనలు తిరుగుతాయని తెలిపారు. ఆమె కెరీర్ ఇంకా చాలా ప్రకాశవంతంగా ఉంటుందని, చిత్ర పరిశ్రమలో ఆమె పనిచేసినంత కాలం సూపర్‌స్టార్‌గానే వెలుగుతారని, ఆమె ఎల్లప్పుడూ సూపర్‌స్టార్‌గా ఉండిపోయినా ఆశ్చర్యం లేదని పండిట్ జగన్నాథ్ గురూజీ వెల్లడించారు. ఆమెకి బాలీవుడ్‌లో రాణించాలనే ఆసక్తి లేదని తెలిపారు.