దేవకన్య లాంటి రూపం, పవర్ ఫుల్ యాటిట్యూడ్, అద్భుతమైన నటన అనుష్కని సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా మార్చాయి. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ఒలకబోస్తూనే..లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో అనుష్క బాక్సాఫీస్ కు చెమటలు పట్టించింది. నాగార్జున సూపర్ చిత్రంతో అనుష్క టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్వీటీ వెనుదిరిగి చూసుకోలేదు.