బోల్డ్ బ్యూటీ నయా లుక్‌.. కాఫీ తాగుతూ క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్న నిధి అగర్వాల్‌..

Published : Jun 14, 2022, 06:48 PM ISTUpdated : Jun 14, 2022, 08:59 PM IST

నిధి అగర్వాల్‌ చాలా గ్యాప్‌తో సందడి చేస్తుంది. మొన్నటి వరకు హాట్‌ అందాలను పంచుకుంటూ సోషల్‌ మీడియా మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. ఇంటర్నెట్‌లో మంటలు పెట్టింది. తాజాగా నయా లుక్‌లో కనువిందు చేస్తుంది. 

PREV
16
బోల్డ్ బ్యూటీ నయా లుక్‌.. కాఫీ తాగుతూ క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్న నిధి అగర్వాల్‌..

టాలీవుడ్‌లో అందాల సునామీ సృష్టించింది నిధి అగర్వాల్‌(Nidhhi Agarwal). `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా ఇండస్ట్రీని ఉలిక్కిపాటుకి గురి చేసింది. నిధి అగర్వాల్‌ ఫోటోలు పంచుకుందంటే ఇంటర్నెట్ మొత్తం షేక్‌ అయిపోవాల్సిందే. అలాంటి ఈ అందాల భామ కొంత గ్యాప్‌ ఇచ్చింది.

26

తాజాగా చాలా గ్యాప్‌ తర్వాత మరోసారి తన అభిమానులను కనువిందు చేసేందుకు ముందుకొచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలను పంచుకుంది. కూల్‌ వెదర్లో వేడి వేడి కాఫీ తాగుతూ కనిపించింది నిధి. క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో మంత్రముగ్దుల్ని చేస్తుంది. అభిమానులను కట్టిపడేస్తుంది. 
 

36

ఇందులో నిధి అగర్వాల్‌ బ్లాక్‌ డ్రెస్‌ ధరించింది. హ్యాట్‌ పెట్టుకుని ఎంతో ఇన్నోసెంట్‌గా ఉంది. ఆమెలోని క్యూట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌ అయ్యిందని చెప్పొచ్చు. బోల్డ్ అందాల భామని ఇంత క్యూట్‌గా చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

46

ఇక హీరోయిన్‌గా ప్రారంభంలో కాస్త స్ట్రగుల్స్ ఎదుర్కొన్న నిధి అగర్వాల్‌.. రామ్‌తో కలిసి చేసిన `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రం బ్లాక్‌బస్టర్‌ సాధించి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. బిగ్‌ బ్రేక్‌ ఇచ్చింది. ఈ చిత్రంతో రామ్‌కి పూర్వ వైభవం రాగా, నిధితోపాటు నభా నటేష్‌లకు పెద్ద బ్రేక్‌ వచ్చింది. ఇందులో ఇద్దరు అందాల ఆరబోతలో పోటీ పడటం విశేషం. హాట్‌ బాంబ్‌లో పేలిపోయారు. 

56

`ఇస్మార్ట్ శంకర్‌`లో నిధి అందాల ఆరబోత పోటెత్తేలా ఉండటం విశేషం. దీంతో మాస్‌ ఆడియెన్స్, టీనేజర్లు ఈ బోల్డ్ బ్యూటీకి బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది నిధి. ఆ తర్వాత కూడా బ్యాక్‌ టూ బ్యాక్‌ హాట్‌ బాంబ్‌లా పేలడంతో మరింతగా ఫిదా అయ్యారు. సోషల్‌ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిపోయారు. 

66

ఆ మధ్య గ్యాప్‌ లేకుండా అందాల విస్పోటనం చేసిన ఈ భామ ఇటీవల గ్యాప్‌ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. వారికోసం లేటెస్ట్ పిక్స్ తో కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం నిధి అగర్వాల్‌ పవన్‌ కళ్యాణ్‌తో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ఎప్పుడు రీస్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందో తెలియని పరిస్థితి. దీంతోపాటు తమిళంలో మరో సినిమా చేస్తుంది నిధి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories