ఒక్క యాంకర్ అందాల విందుకే నెటిజన్లు పిచ్చెక్కిపోతుంటారు. కానీ ఏకంగా ఐదుగురు యాంకర్లు కలిస్తే రచ్చ రచ్చ అయిపోతుంది. ఇప్పుడు ఓనం పండుగ సందర్భంగా అదే జరిగింది. తెలుగు యాంకర్లు అనసూయ, రష్మి గౌతమ్, సుమ, శిల్ప చక్రవర్తి, గీతా భగత్ కలిసి ఓనం పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. వీరితోపాటు అనితా చౌదరి, ప్రవీణ, యాంకర్ రవి ఉన్నారు.