తెగించిన విష్ణుప్రియా.. డ్రెస్ జరిపి మరీ థైస్‌ అందాలు చూపిస్తూ విరహంతో రెచ్చగొడుతున్న హాట్ యాంకర్‌

Published : Oct 16, 2022, 06:32 PM IST

హాట్‌ యాంకర్‌ విష్ణు ప్రియా ఎప్పుడు వచ్చినా అభిమానులకు పండగే. ఆమె ఇంటర్నెట్‌లోకి వచ్చిందంటే ఆ రోజంతా రచ్చే. కానీ ఈ వారం చాలా స్పెషల్ తీసుకొచ్చింది. డబుల్‌ డోస్‌తో సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది.  

PREV
17
తెగించిన విష్ణుప్రియా.. డ్రెస్ జరిపి మరీ థైస్‌ అందాలు చూపిస్తూ విరహంతో రెచ్చగొడుతున్న హాట్ యాంకర్‌

తెలుగు బుల్లితెర షోస్‌లో అదరగొట్టిన విష్ణు ప్రియా ఈ ఆదివారాన్ని చాలా స్పెషల్ గా మార్చింది. తనని ఇష్టపడే అభిమానులకు డబుల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఇంటర్నెట్‌ ఫ్యాన్స్ కి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ తన అందాల విందుతో ఈ రోజుని చాలా ప్రత్యేకంగా మార్చేసింది. 

27

తాజాగా ఈ బ్యూటీ మార్నింగ్‌ ఓ ట్రీట్ ఇస్తే, సాయంత్రం మరో ట్రీట్‌ ఇచ్చింది. అందుకే సండేని స్పెషల్‌ చేసింది. గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లకి కనువిందు చేస్తుంది. ఇక లేటెస్ట్ ఫోటోస్‌లో ఆమె థైస్‌ అందాలతో రెచ్చిపోయింది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. డ్రెస్‌ పక్కకి జరిపి మరీ తన థైస్‌ అందాలను చూపిస్తుండటం విశేషం. 

37

మరోవైపు విరహంతో ఊగిపోతుందీ హాట్‌ యాంకర్‌. విరహ వేదనతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. వర్షంలో చలికి వణికిపోతున్న కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. మత్తెక్కించే చూపులతో నెటిజన్లని చిత్తు చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌ని షేక్‌ చేస్తుంది. సామాజిక మాధ్యమాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. 

47

ఈ సందర్భంగా ఆమె ఫీలింగ్‌ హవ హవాయీ అంటూ పోస్ట్ పెట్టింది. తన ఆనందంలో ఫోటో షూట్లకి రెచ్చిపోగా నెటిజన్లు సైతం హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. ఉక్కపోత పెంచుతున్న సెక్సీ యాంకర్ అంటూ,ఫైరింగ్‌ ఎమోజీలను పంచుకుంటున్నారు.

57

ఒకప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండేది విష్ణు ప్రియా. ఆ మధ్య వరుస షోస్‌ చేయడం కారణంగా ఆమె రెగ్యూలర్‌గా ఫోటో షూట్లు చేసేంది. ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వారిని అలరించేది. హాట్‌ సెన్సేషన్‌గా మారేంది. 

67

కానీ ఇటీవల ఈ అమ్మడి చేతిలో షోస్ లేవు.సినిమా ప్రయత్నాల్లోనే ఉంది. దీంతో ఇంట్లో డాన్సు వీడియోలు, వర్కౌట్‌ వీడియోలు తప్ప ఫోటో షూట్లు చేయడం లేదు. దీంతో అభిమానులు విష్ణు ప్రియా అందాల విషయంలో కాస్త నిరాశతో ఉన్నారు. అలాంటి వారికి అడపాదడపా ఇలాంటి పిచ్చెక్కించే ఫోటో షూట్లతో ఖుషి చేస్తుంది.
 

77
photo credit instagram

ఇదిలా ఉంటే ప్రస్తుతం విష్ణు ప్రియ ఫోకస్‌ సినిమాలపై ఉంది. ఆమె ఇటీవల కె. రాఘవేంద్రరావు రూపొందించిన `వాంటెడ్‌ పండుగాడ్‌` చిత్రంలో నటించింది. ఇందులో వ్యాంపు తరహా పాత్రలో బోల్డ్ లుక్‌లో, సెక్సీ అందాలు చూపిస్తూ కనిపించింది. అలరించింది. ఇప్పుడు మరిన్ని సినిమా అవకాశాల వేటలో ఉన్నట్టు టాక్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories