బ్లాక్‌ శారీలో బ్యాక్‌ అందాలతో కైపెక్కిస్తున్న అనసూయ భరద్వాజ్‌.. హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌!

First Published Aug 5, 2021, 12:28 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ తన హాట్‌ నెస్‌లో మరింత పెంచింది. తన అందాలను సరికొత్తగా ఆవిష్కరించింది. బ్లాక్‌ శారీలో బ్యాక్‌ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. 

యాంకర్‌ అనసూయ తాను యాంకరింగ్‌ చేస్తున్న `జబర్దస్త్` కోసం తన రెగ్యూరల్‌గా ఫోటో షూట్‌ నిర్వహిస్తుంటుంది. తాజాగా మరోసారి హాట్‌నెస్‌తో రెచ్చిపోయింది. 

చీరలో తనలోని అందాలను సరికొత్తగా ఆవిష్కరించింది. నెవర్‌ బిఫోర్‌ అనేలా బ్యాక్‌ అందాలను చూపించింది అనసూయ. కైపెక్కించే అందంతో నెటిజన్లకి చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

అనసూయ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో దిట్ట. నెటిజన్లని ఆకట్టుకునేలా ఆమె హవభావాలు పలికించి ఆకట్టుకోవడం ఆమె స్టయిల్‌. అందంతోనే కాదు, చూపులతోనే ఎట్రాక్ట్ చేయడం యాంకర్‌ అనసూయ స్పెషాలిటీ. 

దాన్ని సమయం వచ్చినప్పుడల్లా వాడుతుంది. చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తుంటుంది. ముఖ్యంగా ఇలాంటి హాట్‌ ఫోటో షూట్లలో అది మరింతగా పాటిస్తుంది. 

ఈ సందర్బంగా అనసూయ ఓ పెద్ద కొటేషన్‌ని అభిమానులతో పంచుకుంది. `మంచి సమయాల్లో కృతజ్ఞతతో ఉండాలని, బ్యాడ్‌టైమ్‌లో విశ్వాసాన్ని ప్రదర్శించాలని, జీవితం ప్రతికూలంగా ఉండటానికి ప్రతి కారణం వచ్చినప్పుడు సానుకూలంగా ఉండాలని, అదే మిమ్మల్ని మంచిగా తయారు చేస్తుందని తెలిపింది అనసూయ. 
 

జీవితానికి సంబంధించిన పాఠాన్ని ఒక్క మాటలో చెప్పేసి అందరిని ఆకట్టుకుంటుంది. అనసూయ పంచుకున్న ఈ లైఫ్‌ కొటేషన్‌కి సైతం మంచి స్పందన లభిస్తుండటం విశేషం. 

మరోవైపు సోషల్‌ మీడియాలో అనసూయ దూసుకుపోతుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మిలియన్‌ ఫాలోవర్స్ ని చేరుకుంది. అయితే సోషల్‌ మీడియాలో ఇంతటి క్రేజ్‌ ఉన్న అనసూయ ఇన్‌స్టాలో మిలియన్‌ ఫాలోవర్స్ చేరుకోవడానికి ఇంత టైమ్‌ పట్టిందా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

అనసూయ `జబర్దస్త్` షోతోపాటు `పుష్ప`, `ఆచార్య`, `ఖిలాడి`, `రంగ మార్తాండ` వంటి చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు తమిళంలో ఓ సినిమా, మలయాళంలో ఓ చిత్రం చేస్తూ బిజీ బిజీగా ఉంది.

click me!