ఊరించే ఒంపు సొంపులతో విరహం పెంచేస్తున్న బాలయ్య హీరోయిన్.. ఇంత భారీ సొగసు చూస్తే కుర్రాళ్ళ పరిస్థితి ఏంటి

Published : Sep 03, 2023, 04:25 PM IST

వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది.తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. 

PREV
17
ఊరించే ఒంపు సొంపులతో విరహం పెంచేస్తున్న బాలయ్య హీరోయిన్.. ఇంత భారీ సొగసు చూస్తే కుర్రాళ్ళ పరిస్థితి ఏంటి

వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.  బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.  

27

ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు.

37

రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది. 

47

తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. తన భారీ సొగసు చూపిస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. అదిరిపోయే లాంగ్ అవుట్ ఫిట్ లో  షోల్డర్ సొగసు చూపిస్తూ మాయ చేస్తోంది. 

57

హనీ రోజ్ అందానికి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. హనీ రోజ్ అలా విధంగా టైట్ ఫిట్ సొగసుతో రెచ్చగొడితే కుర్రాళ్లంతా ఆలౌట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

67

 వివిధ భంగిమల్లో హనీ రోజ్ తన సోయగాలతో కుర్రాళ్లకు విజువల్ ట్రీట్ అందిస్తోంది.  చిరునవ్వులు చిందిస్తూ హనీ రోజ్ చిన్న పాటి విస్ఫోటనమే సృష్టిస్తోంది. 

77

 ఆమె భారీ పరువాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ స్ట్రక్చర్ కి సోషల్ మీడియాలో చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories