వేసవి తాపం తగ్గించేలా చిరుజల్లులా వచ్చిన హనీ రోజ్.. నీ అసలైన అందం అదే అంటూ రెచ్చిపోతున్న నెటిజన్లు

Published : May 02, 2023, 06:58 PM IST

హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది .వెస్ట్రన్ స్టయిల్ లో అందమైన హ్యాట్ ధరించి మెరుపులు మెరిపిస్తోంది. 

PREV
18
వేసవి తాపం తగ్గించేలా చిరుజల్లులా వచ్చిన హనీ రోజ్.. నీ అసలైన అందం అదే అంటూ రెచ్చిపోతున్న నెటిజన్లు

నట సింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.  బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.  

28

ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు.

38

రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది. 

48

తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది .వెస్ట్రన్ స్టయిల్ లో అందమైన హ్యాట్ ధరించి మెరుపులు మెరిపిస్తోంది. 

58

ఈ ఫోజుల్లో ఆమె భారీ పరువాలు యువతకి కనువిందుగా మారాయి. భారీ స్ట్రక్చర్ తో ఈ హాట్ లేడీ యువతలో విరహం పెంచుతోంది. శరీరానికి అతుక్కుపోయిన బ్లాక్ డ్రెస్ లో హనీ రోజ్ పెంచుతున్న అందాల వేడి అంతా ఇంతా కాదు. 

68

ఈ ఫోజుల్లో తన భారీ పరువాల స్ట్రక్చర్ చూపిస్తూ హనీ రోజ్ రెచ్చిపోతున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఈ రేంజ్ లో హనీ రోజ్ తన ఒంపులు కనిపించేలా ఫోజులు ఇస్తుండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. వేసవిలో చిరుజల్లులా  వచ్చింది అని కుర్రకారు ఆమెపై కవితల వర్షం కురిపిస్తున్నాయి. 

78

ఆమె చిరునవ్వే కుర్ర హృదయాల్లో అలజడి సృష్టించే విధంగా ఉంది. అంత హాట్ గా ఆమె స్మైల్, భంగిమలు ఉన్నాయి. హనీ రోజ్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు బ్యాక్ ఫోజులు ఎక్కడా అని ప్రశ్నిస్తూ.. నీ అసలైన అందం అదే అంటూ రెచ్చిపోతున్నారు. 

88

వీరసింహారెడ్డి తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ తదుపరి చిత్రాల కోసం హనీ రోజ్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ టూ బాటమ్ అందాలతో ఊరించే హనీ రోజ్ సౌత్ లో ఫుల్ బిజీ కానున్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories