పూల పూల టాప్‌లో చందమామలా మెరిసిపోతున్న సదా.. క్రిస్మస్‌ పండుగ వేళ హాట్‌ ట్రీట్‌.. అందం ఓవర్‌లోడ్‌..

Published : Dec 25, 2022, 01:43 PM IST

సీనియర్‌ హీరోయిన్‌ సదా ట్రెండీ అందాలతో కనువిందు చేస్తుంది. ఈ బ్యూటీ అప్పుడు అందాలను దాచి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆవిష్కరిస్తుంది. డోస్‌ పెంచుతూ మత్తెక్కిస్తుంది.   

PREV
17
పూల పూల టాప్‌లో చందమామలా మెరిసిపోతున్న సదా.. క్రిస్మస్‌ పండుగ వేళ హాట్‌ ట్రీట్‌.. అందం ఓవర్‌లోడ్‌..

`జయం` బ్యూటీ సదా సెకండ్‌ ఇన్నింగ్స్ లో రాణించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకు సోషల్‌ మీడియాని వేదికగా చేసుకుంటుంది. గ్లామర్‌ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. అందాలో డోస్‌ పెంచుతూ ఆకట్టుకుంటుంది. 
 

27

తాజాగా ఈ అందాల భామ పూల పూల డ్రెస్‌లో మెరిసింది. అందాల విందు చేస్తుంది. క్లీవేజ్‌ షో తో అదిరిపోయే పోజులిచ్చింది. ఎగిరిపోతే ఎంత బాగుంటుందనేలా ఆమె చూపులు ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

37

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తన అభిమానులతో ఈ గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసింది సదా. అభిమానులకు క్రిస్మస్‌ విషెస్‌ తెలియజేసింది. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ వాటిని చూసేందుకు ఎగబడుతున్నారు. వైరల్‌ చేస్తున్నారు. 
 

47

ఈ సందర్భంగా పలు కామెంట్లతో ఆమె అందాలను ప్రశంసిస్తున్నారు. పూల పూల డ్రెస్‌లో దేవకన్యలా ఉందని అంటున్నారు. అంతేకాదు వయసు పెరిగే కొద్ది అందం పెరుగుతుందని, అన్నం తింటుందా అందం తింటుందా అంటూ కామెంట్లు చేయడం విశేషం. 
 

57

సదా `జయం` చిత్రం విజయంతో పాపులర్‌ అయ్యింది. పల్లెటూరి అమ్మాయిగా ఆమె నటన కట్టిపడేసింది. నితిన్‌, సదా మధ్య వచ్చే లవ్‌ సీన్లు హైలైట్‌గా నిలిచాయి. ఔనన్నా కాదన్నా లోనూ మరోసారి అలాంటి పాత్రలోనే మెరిసి విజయాన్ని అందుకుంది. తన క్రేజ్‌ని మరింత పెంచుకుంది. 
 

67

అయితే అప్పట్లో అప్‌కమింగ్‌ హీరోలతోనే నటించింది. స్టార్‌ హీరోలతో చేసే అవకాశం పొందలేదు. కొన్నాళ్లకి తెలుగులో ఫేడౌట్‌ అయిపోయింది సదా. ఆ తర్వాత కన్నడ, తమిళం చిత్రాల్లో నటించి మెప్పించింది. దాదాపు నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇప్పుడు మరోసారి రాణించేందుకు ప్రయత్నిస్తుంది. సెకండ్‌ ఇన్నింగ్స్ లో రచ్చ చేయడానికి వస్తుంది. 

77

అందుకే వరుసగా గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తుంది. అందాల ఆరబోతలోనూ డోస్‌ పెంచుతుంది. అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ `బీబీ జోడి`లో జడ్జ్ గా చేస్తుండటం విశేషం. అదే సమయంలో బలమైన పాత్రలు వస్తే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ మెప్పించేందుకు సిద్ధంగా ఉంది సదా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories