అయితే, శ్రీముఖి గ్లామర్ షోలోనూ కొత్తదనం చూపిస్తోంది. ఎప్పుడూ లేటెస్ట్ ఫొటోషూట్లతో తన అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. శ్రీముఖికి ఫ్యాన్స్ కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉంటారు. అప్పుడప్పుడు ఈ బ్యూటీ వారికోసం స్పెషల్ చాట్స్, లైవ్ సెషన్స్ నిర్వహిస్తూ ఉంటుంది.