“డ్యూన్ 2” చిత్రం అమేజాన్ ప్రైమ్ లో కొన్ని నెలలుగా స్ట్రీమ్ అవుతోంది. అయితే రెంటల్ బేసెస్ లో ఈ సినిమాని అందిస్తున్నారు. అదీ మన దేశంలో కాదు. అయితే ఇప్పుడు ప్రముఖ యాప్ జియో సినిమాలో అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్ సహా మొత్తం పాన్ ఇండియా భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం హిందీ సహా మరాఠి, బెంగాలీ భాషల్లో రానుంది. అయితే ఈ చిత్రం ఈ ఆగస్ట్ 1 న రిలీజ్ కాబోతునట్టుగా ఫిక్స్ అయ్యింది.