నితిన్ ఎక్స్ట్రా చిత్రంలో ఈ పాటకి డ్యాన్స్ చేసిన జబర్దస్త్ సత్య కూడా పదే పదే ఇదే విషయాని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, దర్శకుడు వక్కంతంతో చర్చించినట్లు, భయపడినట్లు పేర్కొంది. ఈ పాట జనాల్లోకి వేరేలా వెళ్ళదు కదా అని తాను పదేపదే శేఖర్ మాస్టర్ ని అడిగినట్లు సత్య రీసెంట్ ఇంటర్వ్యూలో పేర్కొంది. అలా ఏమీ ఉందని హామీ ఇచ్చిన తర్వాతే తాను ఈ సాంగ్ కి పెర్ఫామ్ చేసినట్లు తెలిపింది.