అప్పుడు జ్వాలా(jwala), పదే పదే నిరుపమ్ నీ తలుచుకుంటూ డాక్టర్ సాబ్ లాంటి మంచి వ్యక్తి నాకు భర్తగా వస్తాడు అని ఊహించుకున్నాను కలలుగన్నాను అని అనుకుంటూ ఉంటుంది జ్వాల. మరొకవైపు హిమ ఫోటోలు చూస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో ఆనందరావు,సౌందర్య(soundarya)అక్కడికి వచ్చి నువ్వు ఆలోచిస్తున్నది కరెక్ట్ కాదు అని అనడంతో హిమ వాళ్ళతో వాదిస్తుంది.