శాటిలైట్ రైట్స్: కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిన టాప్ మూవీస్

First Published | Nov 2, 2019, 4:04 PM IST

ఈ రోజుల్లో తెలుగు సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరిలో ఒక ఆసక్తి ఉంటుంది. ఇక శాటిలైట్ - డిజిటల్ రూపంలో పోటీ పడి కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కి ముందే నిర్మాతలకు ముందే లాభాల్ని అందిస్తుంటాయి. ఇటీవల కాలంలో ఆ రూట్ లో మంచి లాభాల్ని అందించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.

సాహో - 70కోట్లు(అన్ని భాషల్లో)
సైరా - 40కోట్లు అన్ని భాషల్లో కలుపుకొని

వినయ విదేయరామ -25కోట్లు
భరత్ అనే నేను - శాటిలైట్ హక్కులు 40+ Cr (తెలుగు 22 cr + హిందీ)
అజ్ఞాతవాసి - 32 cr డిజిటల్, తెలుగు & హిందీ)
మహర్షి - 20 కోట్లు (ఇంకా డబ్బింగ్ హక్కులు మిగిలి ఉన్నాయి)
అరవింద సమేత 23.5 కోట్లు (అన్ని భాషల్లో కలుపుకొని - జీ ఛానెల్)
ఎన్టీఆర్ బయోపిక్ : మహానాయకుడు - కథానాయకుడు: 20 కోట్లు
స్పైడర్ -26.5 cr (inc తమిళ, తెలుగు, హిందీ)
రాజా ది గ్రేట్ 18cr (+ డిజిటల్)
దువ్వాడ జగన్నాథం - 16కోట్లు ( హిందీ, మలయలం హక్కులు)
సరైనోడు - 16కోట్లు ( హిందీ, మలయాళ హక్కులు)
రంగస్థలం  - 16 కోట్లు
బాహుబలి - 2 -15కోట్లు (తెలుగు), హిందీ 50 కోట్లు, తమిల్ 11 కోట్లు -
జై లవ కుశ -13 కోట్లు (తెలుగు)
సార్డార్ గబ్బర్ సింగ్ - 13.5కోట్లు
ఖైదీ నెంబర్.150 : 13 Cr
జనతా గ్యారేజ్ (తెలుగు) 12.5 Cr
నేనోక్కడినే - 12.5 కోట్లు (తెలుగు, తమిళం, మలయాళం)
10. కాటమరాయుడు - 22.27కోట్లు
బ్రహ్మోత్సవం: 11.53
21. బ్రూస్ లీ 12.66 Cr
ఓం నమో వెంకటేశాయ - 12.5 Cr

Latest Videos

click me!