ఈ బుల్లితెర స్టార్లు ఎంత సంపాదిస్తారో తెలుసా..?

First Published Nov 2, 2019, 11:20 AM IST

కొన్నేళ్ల క్రితం వరకు ఎంటర్టైన్మెంట్ సినిమానే ఉండేది. కానీ  మెల్లమెల్లగా టీవీ షోలు, సీరియళ్ళ హవా మొదలైంది. ఎంతగా అంటే  జనాలు టీవీలకు అతుక్కుపోతున్నారు.

కొన్నేళ్ల క్రితం వరకు ఎంటర్టైన్మెంట్ సినిమానే ఉండేది. కానీ మెల్లమెల్లగా టీవీ షోలు, సీరియళ్ళ హవా మొదలైంది. ఎంతగా అంటే జనాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక ఇంట్లో ఉండే లేడీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారికి సీరియల్స్ పెద్ద టైం పాస్. మరి ఆ బుల్లితెరపై కనిపించే నటీమణులు రోజుకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ఈరోజు తెలుసుకుందాం!
undefined
ప్రేమి విశ్వనాథ్ - 'కార్తిక దీపం' సీరియల్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వంటలక్క ఒక ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా..? అక్షరాలా లక్ష రూపాయలు. మొదట్లో 15 వేలు తీసుకున్న ప్రేమి విశ్వనాథ్ ఇప్పుడు ఎపిసోడ్ కి రూ.1 లక్ష చార్జ్ చేస్తోంది.
undefined
శోభా శెట్టి - 10,000
undefined
యశ్వి కనకాల - 8,000
undefined
ప్రియాంక జైన్ - 20,000 నుండి 30,000
undefined
సుహాసిని - రూ.25,000
undefined
అమూల్య రెడ్డి - రూ.6,000
undefined
మెరీనా - రూ.6,000
undefined
నవీనా - రూ.10,000
undefined
అంజు - రూ.7,500
undefined
సుజిత - రూ.15,000
undefined
అనుషా రెడ్డి - రూ.6,000
undefined
హరితేజ - రూ.10,000
undefined
శ్రీవాని - రూ.10,000
undefined
జ్యోతి - రూ.7,500
undefined
నవ్య స్వామీ - 25,000 నుండి 30,000
undefined
కరుణ - రూ.7,500
undefined
ఐశ్వర్య - 30,000
undefined
మంజుల - రూ.8,000
undefined
లహరి - రూ.8,000
undefined
ప్రీతీనిగం - రూ.10,000
undefined
యామిని - రూ.8,000
undefined
మహేశ్వరి - రూ.6,000
undefined
click me!