నాలుగైదు సినిమాల సంపాదన ది లెజెండ్ మూవీతో రాబట్టింది. ది లెజెండ్ పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేశారు. వ్యాపారవేత్త హీరోగా మారడంతో సినిమాకు ప్రచారం దక్కింది. కొంచెం కంటెంట్ ఉన్నా... సినిమాకు ఫలితం దక్కేది. చాలా ఆలస్యంగా లెజెండ్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. చూస్తుంటే ఊర్వశి సౌత్ ఇండియాలో బిజీ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.