అబ్బాయిగా మారాలన్న ఆమె కోరిక వెనకున్న రీజన్ ఏమిటో తెలియదు. అంతా అనుకున్నట్లు 2015లో త్రిషకు వివాహం జరిగితే తల్లి కూడా అయ్యేవారు. ప్రస్తుతం అరడజను సినిమాల వరకు త్రిష చేతిలో ఉన్నాయి. విడా ముయార్చి, రామ్, ఐడెంటిటీ, థగ్ లైఫ్, విశ్వంభర చిత్రాల్లో త్రిష నటిస్తుంది.