విజయశాంతిలోని డెడికేషన్ లెవల్‌ని, కమిట్‌మెంట్‌ని వివరించింది కస్తూరి. ఇక విజయశాంతి నిర్మాతగా `నిప్పురవ్వ`, `ఆశయం`, `తేజస్విని`, `తడయం`, `అడవి చుక్క` వంటి సినిమాలు నిర్మించింది విజయశాంతి. ఇక ఆమె 17ఏళ్ల క్రితమే సినిమాలకు దూరమైంది. చాలా గ్యాప్‌తో ఇటీవల `సరిలేరు నీకెవ్వరు`లో మెరిసింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కొత్త సినిమాలో కనిపించబోతుందట విజయశాంతి. మరోవైపు రాజకీయాల్లోనూ ఆమె యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.