ఎరుపెక్కిన తమన్నా అందాలు, మ్యాగజైన్ కోసం బ్లాస్టింగ్ ఫోజులిచ్చి మిల్క్ బ్యూటీ

Published : Jan 22, 2023, 09:44 AM IST

దడదడలాడిస్తోంది తమన్నా... సినిమాల్లో కాదు  సోషల్ మీడియాలో. ఎప్పటికప్పుడు  ఫాలోయింగ్ పెంచుకోవడం  కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.

PREV
18
ఎరుపెక్కిన తమన్నా అందాలు, మ్యాగజైన్ కోసం బ్లాస్టింగ్ ఫోజులిచ్చి మిల్క్ బ్యూటీ

ఫ్యాన్స్ కు  స్పెషల్ హాట్  ట్రీట్ ఇస్తోంది తమన్నా. అందాలతో అద్భుతం చేస్తుంది బ్యూటీ.. ఆ విషయంలో తగ్గేది లేదంటోది. ప్లాప్ లు పలకరించినా.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్ ఆపడంలేదు బ్యూటీ.

28

తమన్నా అందం ఎరుపెక్కింది..  రెడ్ డ్రెస్ లో తమన్న సొగసులు మెరుపులు మెరిపిస్తున్నాయి. తమన్నా సొగసులతో కుర్రకారును ఊపు ఊపేస్తోంది. ఈ డ్రెస్ లో ముద్దు గుమ్మ అందాలు అచ్చువేసినట్టుగా కనిపిస్తున్నాయి. 
 

38

పొట్టి పొట్టి డ్రెస్ లతో..స్కిన్ షోతో.. ఊరించే తమ్ము బేబీ.. మరింతగా  ఔరా అనిపిస్తోంది. టాప్ టూ బాటమ్.. అందాలు అచ్చపోసినట్టుగా మారిపోయింది.  ఫ్రంట్.. బ్యాక్ ఎత్తులు  చూపిస్తూ.. చిత్తు చేస్తుంది. తమన్నా వంటిని అతుక్కుని.. ఆమె అందాలు రెట్టింపు చేస్తుంది ఆ డ్రెస్. 

48

మంటలు పుట్టిస్తుంది తమ్ము బేబీ.. ఏజ్ పెరుగుతున్నాకొద్ది గ్లామర్ కూడా పెంచుకుంటూ రచ్చ చేస్తోంది. మాటలు రానంతగా అందాన్ని చూపిస్తూ.. చంపేస్తోంది. తమన్నా ఫోటో షూట్ కు రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. 

58

ఇక లేటెస్ట్ గా గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించి మెప్పించింది తమన్నా . సత్యదేవ్‌ హీరోగా నటించిన ఈ సినిమా  ఎన్నో హోప్స్ తో రిలీజ్ చేసిన   నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఒక రకంగా డిజాస్టర్ అయ్యిందనిచెప్పాలి.  ఈ సినిమా తమన్నాఫ్యాన్స్ ను బాగా డిజప్పాయింట్‌ చేసిందని అంటున్నారు. 

68

ఇక ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో కలిసి భోళాశంకర్‌`లో ఆయనకు జోడీగా చేస్తుంది. సైరా తర్వాత చిరుతో కలిసి నటిస్తుండటం విశేషం. ఈ చిత్ర షూటింగ్‌లో తమన్నా పాల్గొనాల్సి ఉంది. జనవరి నుంచి జరిగే షూటింగ్‌లో తాను పాల్గొంటానని తెలిపింది తమన్నా.

78

దడదడలాడిస్తోంది తమన్నా... సినిమాల్లో కాదు  సోషల్ మీడియాలో. ఎప్పటికప్పుడు  ఫాలోయింగ్ పెంచుకోవడం  కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.

88

మరోవైపు హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది తమన్నా. అక్కడ వరుస షూటింగ్‌లో పాల్గొంటుంది. అందులో భాగంగా ఆమె హిందీలో `బోల్‌ చుడియన్‌` చిత్రంలో నటిస్తుంది. అలాగే మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ`బంద్రా` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు వెబ్‌ సిరీస్ కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories