బాలీవుడ్ లో మాత్రం బిజీగా ఉంది తమన్నా. అక్కడ మూడు, నాలుగు సినిమాల్లో చేస్తుంది. బబ్లీ బౌన్సర్, బోల్ చుడియన్, ప్లాన్ ఏ ప్లాన్‌బీ సినిమాలు చేస్తుంది. మధూర్ భండార్కర్ రూపొందించిన బబ్లి బౌన్సర్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ప్రస్తుంత ఈ సినిమా ప్రమోషన్స్ లోనే బిజీగా ఉంది తమన్నా.