టాలీవుడ్ లో సీనియర్ జూనియర్ హీరోలందరితో నటించి మెప్పించింది తమన్నా.. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, చిరంజీవి, నాగార్జున , వెంకటేష్ లాంటి స్టార్స్ తో నటించి మెప్పించింది తమన్నా. అయితే ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ మాత్రం హ్యాపీ డేస్ సినిమానే అని చెప్పాలి. ఈమూవీ తరువాత ఆమె తిరిగి చూసుకోలేదు.