అబ్బబ్బ ఏం అందం .. 40 ఏళ్ళు దాటినా.. పెళ్ళి పిల్లల తరువాత కూడా ఈరేంజ్ లో బ్యూటీ మెయింటేన్ చేయడం అంటే మాటలా.. అంటున్నారు సోషల్ మీడియా జనాలు శ్రీయా శరణ్ అందాన్ని చూసి. ఆమె కూడా ఏమాత్రం మొహమాట పడకుండా.. అందాలన్నీ సోషల్ మీడియాలో ఆరబోస్తోంది మరి.
తాజాగా శ్రీయా శరణ్ చేసిన ఫోటో షూట్ కు నెటిజన్లు.. ఆమె ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. లేటెస్ట్ గా ఆమె గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. క్లీవే్జ్ అందాలు క్లోజప్ లో చూపిస్తూ.. శ్రీయా శరణ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె అందాల విందుకు కుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి.
ఎంద అందాలను క్లోజప్ లో చూపిస్తోంది సీనియర్ బ్యూటీ.. థండర్ ధైస్ తో.. గొంతు తడి ఆరిపోయేలా చేస్తోంది. మెరుపులు డ్రస్ లో మురిపిస్తూ.. కవ్విస్తూ.. శ్రీయా చేస్తున్న పనులకు సోషల్ మీడియా జనాలు తట్టుకోలేకపోతున్నారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది శ్రీయా శరణ్.. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ అందరి సరసన మెరిసింది బ్యూటీ.
ఆఫర్లు తగ్గాయేమో కాని.. శ్రీయా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే అందం..అదే గ్లామర్ పాత్రలో మెరిపిస్తోంది. ఇప్పుడిప్పుడే కాస్త క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నా.. అందులో కూడా ఆమె తన మార్క్ చూపించుకుంటుంది.
సోషల్ మీడియాలో శ్రియా రచ్చ మామూలుగా ఉండదు.. తన అప్ డేట్స్ తో పాటు.. తన భర్త.. కుమార్తె ఫోటోలు కూడా పంచుకుంటూ ఉంటుంది బ్యూటీ. అంతే కాదు.. తన వెకేషన్ పిక్స్ తో పాటు.. హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ.. ఆమో చేసే స్కిన్ షో.. మతులుపోగొడుతుంది.
తాజాగా యూత్ మైండ్ బ్లాక్ అయ్యేలా గ్లామర్ బాంబ్ వేసింది శ్రీయా శరణ్. సొగసు వెల్లువను ఒలకబోస్తూ.. మెరుపులు మెరిపించింది. వయస్సు నాలుగు పదులు దాటింది.. పెళ్లై.. పిల్లలు పుట్టినా కూడా.. కుర్ర హీరోయిన్లకు కూడా సాధ్యం కాని విధంగా బ్యూటీని మెయింటేన్ చేస్తూ.. ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ.. ఎప్పటికీ తరగని చెరగని సొగసులతో.. సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది శ్రియా శరణ్.
నిజంగా ఈమెకు పెళ్లైయ్యింది.. పిల్లలు ఉన్నారు అంటే.. నమ్మగలరా..? అన్నటుగా ఉంది శ్రీయా శరణ్. నో కామెంట్స్.. అసలు ఏమని కామెంట్ చేయాలి.. అలా చూస్తూ ఉండిపోతే పోలే అనే అభిప్రాయం వ్యాక్తం అవుతుంది నెటిజన్లు నుంచి. ముఖ్యంగా శ్రియ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. అమ్మాయి కాదుఈమె అప్సరస అంటూ తెగ పొడిగేస్తున్నారు. లైకులు.. కామెంట్ల వరద పారిస్తున్నారు.
ఏజ్ బార్ అవుతున్నా.. సినిమాల విషయాల్లో ఒక పద్దతిని పాటిస్తూ వస్తోంది శ్రీయా. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. అలా అని క్యారెక్టర్ రోల్స్ చేయడం లేదు. ఇంపార్టెన్స్ ఉండాలి.. అందులో హీరోయిన్ నైజం ఉండాలి.. అలాంటి పాత్రకు అయితేనే సై అంటోంది.