హిందీలో బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది. లేడీ బౌన్సర్ గా ఒక సినిమాలో.. బాక్సర్ గా మరో సినిమాలో నటించి.. ఆడియన్స్ కు కొత్త ట్రీట్ ఇచ్చింది తమ్ము బేబీ. సినిమాల విషయంలో కాస్త కొత్తగా ఆలోచిస్తోంది. డిఫరెంట్ మూవీస్ నుసెలక్ట్ చేసుకుని ఇండస్ట్రీలో తన ఉనికిని కాపాడుకుంటోంది బ్యూటీ.