ప్రస్తుతం రవితేజ సరసన ధమాకా సినిమాలో నటిస్తుంది శ్రీలీలా.. ఆతరువాత నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా, బాలయ్య -అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా, మహేష్ – బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో అవకాశాలు దక్కించుకుంది. ఇక ఇప్పుడు బన్నీ కాంబోలో కూడా ఆమె నటించినట్టు తెలుస్తోంది.