వీరిద్దరరు ఒకరిని పట్టుకుని మరొకరు చేసిన విన్యాసాలు చూసి హౌస్ లో అంతా షాక్ అయ్యారు. శ్రీసత్య కాస్త జలస్ ఫీల్ అయినట్టు కనిపించింది. ఇక సెకండ్ రౌండ్ ముగిసేసరికి ఇనయా, కీర్తీలు తక్కువ పార్ట్స్ తో గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక శ్రీహాన్ - ఇనయా మధ్య జరిగిన సంఘటనను ఇమిటేట్ చేస్తూ.. అందరిని నవ్వించారు.