గత నాలుగేళ్లుగా తాప్సీ హిందీలో ఎక్కువగా చిత్రాలు చేస్తుంది. అక్కడ ఓ తరహా కథలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. ప్రస్తుతం ఓ లడ్కి హై కహా?, డన్కి, ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా వంటి హిందీ చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 2023లో కూడా ఆమె బిజీ బిజీగా గడపనున్నారు.