తాజాగా ప్రగ్యా చేసిన థైస్ షో.. బాబోయ్ అనిపించేలా ఉంది. కుర్రాళ్ళ గొంతులు తడిఆరిపోయేలా.. మిలమిల మెరిసే థైస్ ను ప్రదర్శనకు పెట్టింది ప్రగ్యా.. ఆల్ మోస్ట్ అంతా చూపించేస్తోంది. ఇకాస్త డ్రస్ పైకి వెళ్తే.. ఇంకేమైనా ఉందా.. నెటిజన్లకు హార్ట్ ఎటాక్ లే.. అంటున్నారు.. అంతలా అందాలు ఆరబోస్తూ.. అద్భుతం చేస్తోంది బ్యూటీ.