శ్రీలీల అందానికి ఫిదా అవ్వనివారు ఉంటారా...? పాల వన్నె సొగసులతో.. తేనెలూరే అందాలతో మంత్రముగ్ధులను చేస్తోంది శ్రీలీల. తన సొగసులతో తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. హీరోయిన్ గా బిజీగా లేని టైమ్ లో సోషల్ మీడియాలోను పెద్దగా యాక్టీవ్ గా లేదు శ్రీలీల. కాని ప్రస్తుతం ఊపిరి తీసుకోవడానికి కూడా టైమ్ లేని సమయంలో కూడా వరుస ఫోటో షూట్లతో.. తన ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకుంటోంది బ్యూటీ.