రాయచోటిలో అనసూయ బ్లౌజ్ కష్టాలు.. అందాలు కనిపిస్తుండడంతో జనంలో ఇబ్బంది పడుతూ.. 

First Published | Nov 16, 2023, 9:53 PM IST

అనసూయ తాజాగా ఓ షాపింగ్ మాల్ వాణిజ్య కార్యక్రమం కోసం రాయచోటి వెళ్లారు. దీనితో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. 

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 


రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. 

వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ ఈ సమ్మర్ ని ఫ్యామిలీ కోసం డేడికేట్ చేసింది. వరుసగా వెకేషన్స్, టూర్లతో ఎంజాయ్ చేస్తోంది.

అనసూయ తరచుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, ఇతర ప్రకటనలతో బిజీగా ఉంటారు. అనసూయ తాజాగా ఓ షాపింగ్ మాల్ వాణిజ్య కార్యక్రమం కోసం రాయచోటి వెళ్లారు. దీనితో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది.  

అనసూయ కూడా జనాల్ని ఆకట్టుకునే విధంగా అందాలు రివీల్ చేస్తూ వెరైటీ బ్లౌజ్ లో మెరుపులు మెరిపించింది. బ్లౌజ్ మరీ డీప్ గా ఉండడంతో ఆనసూయ కాస్త ఇబ్బంది పడుతూ కనిపించింది. అయినప్పటికీ అక్కడ అభిమానులతో సెల్ఫీలు తీసుకుంది. 

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ పుష్ప ది రూల్ చిత్ర విశేషాలు పంచుకుంది. టీమ్ గా మేమంతా చాలా కష్టపడుతున్నాం. మాకంటే అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, కెమెరా మెన్ లదే ఎక్కువ కష్టం ఉంటోంది అని అనసూయ పేర్కొంది. 

Latest Videos

click me!