పెళ్ళి సందడి సినిమాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీలా. ఈ మూవీ ప్లాప్ అయినా.. శ్రీలీల కు మాత్రం మంచి ఇమేజ్ వచ్చింది. ఎంబిబిఎస్ చదువుతున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ తో ఇటువైపు వచ్చింది. పెళ్లి సందడి సినిమాలో శ్రీలీల నటన , డ్యాన్స్, పెర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్ హైలెట్ అయ్యాయి.