తాజాగా శ్రద్దా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదితో ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పి షాక్ ఇచ్చింది. డాన్స్ రియాలిటీ షో ఢీ 14 జడ్జిగా శ్రద్దా దాస్ వ్యవహరిస్తున్నారు. ప్రియమణి పెద్దగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో శ్రద్దా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ జడ్జెస్ట్ గా పూర్ణ, శ్రద్దా దాస్, యాని మాస్టర్ వ్యవహరించారు.