పరువాలకి మరింత పదును.. జిమ్ వర్కౌట్స్ లో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్, హాట్ పిక్స్ వైరల్

Published : Oct 13, 2022, 03:55 PM IST

అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

PREV
110
పరువాలకి మరింత పదును.. జిమ్ వర్కౌట్స్ లో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్, హాట్ పిక్స్ వైరల్

అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కానీ అఖండ తర్వాత ప్రగ్యాకి మరో క్రేజీ ఆఫర్ దక్కలేదు. 

210

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

310

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

410

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

510

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

610

తాజాగా ప్రగ్యా జైస్వాల్ జిమ్ లో చెమటలు చిందిస్తూ నాజూకు అందాలతో కనుల విందు చేసింది. టైట్ జిమ్ డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ అందంగా వర్కౌట్స్ చేస్తూ కవ్విస్తోంది. ప్రగ్యా నడుము, హాట్ స్ట్రక్చర్ కి నెటిజన్లు వెర్రెత్తి పోతున్నారు. 

 

710

ప్రగ్యా జైస్వాల్ నాజూకు సొగసు చూస్తూ ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. ట్రెండీ, ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ప్రగ్యా జైశ్వాల్ మెరిసిపోతూ ఉంటుంది. కానీ టైట్ జిమ్ డ్రెస్ లో కూడా ప్రగ్యా హాట్ హాట్ గా అదరగొడుతోంది. 

810

 ఈ పిక్స్ లో ప్రగ్యా అందాలు చూస్తే కుర్రాళ్ళు ఊహల లోకంలో మునిగిపోవడం ఖాయం. కుర్రు హృదయాల్ని తన అందాలతో ఈ అఖండ బ్యూటీ చిత్తు చేస్తోంది. 

 

910

గతంలో ప్రగ్యా జైస్వాల్ కంచె, గుంటూరోడు లాంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి దక్కిన ఫస్ట్ హిట్ మూవీ అఖండ మాత్రమే. మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. 

1010

ఇక నుంచి అయినా సరైన కథలు ఎంచుకుని విజయాలు అందుకోవాలని ప్రగ్యా భావిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ అఖండ చిత్రంలో హుందాగా నటిస్తూనే సాంగ్స్ లో గ్లామర్ ఒలకబోసింది. 

 

click me!

Recommended Stories