తాజాగా తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది బ్యూటీ. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం .. సహాయం చేసే మనసు, ప్రకృతిని ప్రేమించే గుణం, సేవ గుణం కలిగి ఉండేవాడు.. ముఖ్యంగా సంప్లిసిటీని మెయింటెన్ చేస్తూ ఉండేవాడు తనకు భర్తగా కావాలి అని అంటోంది శోభితా ధూళిపాళ.