ఐటం సాంగ్స్ చేయడం అంటే తనకు ఇష్టం లేదు అంటోంది.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్. నేను ఐటమ్ సాంగ్స్ కు చేయడానికి పూర్తి వ్యతిరేకిని. కాని ఇప్పుడు మనసు మార్చుకుని స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానని చెబుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ఈబ్యూటీ.. వరుసగా , కరెంట్, యాక్షన్ త్రీడీ లాంటి సినిమాలతో అలరించింది.