కైపెక్కించేలా హోమ్లీ బ్యూటీ స్నేహ గ్లామరస్ ఫోటో షూట్... గ్రీన్ చుడిదార్ లో కేకో కేకా!

Published : Feb 17, 2023, 05:13 PM ISTUpdated : Feb 17, 2023, 05:20 PM IST

హీరోయిన్ స్నేహ లేటెస్ట్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. గ్రీన్ చుడిదార్ ధరించి కుందనపు బొమ్మలా దర్శనమిచ్చారు. స్నేహా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

PREV
18
కైపెక్కించేలా హోమ్లీ బ్యూటీ స్నేహ గ్లామరస్ ఫోటో షూట్... గ్రీన్ చుడిదార్ లో కేకో కేకా!
Sneha

స్నేహ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మిలీనియం బిగినింగ్ లో టాలీవుడ్ ని షేక్ చేశారు. అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకున్నారు.

28
Sneha

తెలుగులో స్నేహ మొదటి చిత్రం ప్రియమైన నీకు. 2001లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. తరుణ్ హీరోగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. చూడగానే నచ్చేసే పక్కింటి అమ్మాయిలా ఉండే స్నేహ ఆడియన్స్ మనసులు దోచేశారు. 
 

38
Sneha

ప్రియమైన నీకు హిట్ కావడంతో స్నేహ తెలుగులో బిజీ అయ్యారు. దర్శక నిర్మాతల ఛాయిస్ అయ్యారు. నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్స్ తో కూడా స్నేహ జతకట్టారు. హనుమాన్ జంక్షన్, సంక్రాంతి, శ్రీరామదాసు వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 
 

48
Sneha

కోలీవుడ్ లో వరుస చిత్రాలు చేసిన స్నేహ... కొన్ని బోల్డ్ రోల్స్ చేయడం విశేషం. ధనుష్ హీరోగా తెరకెక్కిన ధూల్ పేట్ మూవీలో స్నేహ వేశ్య పాత్ర చేసి షాక్ ఇచ్చారు. హోమ్లీ ఇమేజ్ ఉన్న హీరోయిన్ అలాంటి పాత్ర చేయడం నిజంగా సాహసం. 
 

58
Sneha

2012లో నటుడు ప్రసన్నను స్నేహ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళికి ముందు ఎఫైర్ రూమర్స్ గట్టిగా వినిపించాయి. అయితే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఖండిస్తూ వచ్చారు. 2011లో తమ ప్రేమ గురించి మీడియాకు వెల్లడించిన ప్రసన్న-స్నేహ పెళ్లితో ఒక్కటయ్యారు. 
 

68
Sneha

వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. గత ఏడాది స్నేహ-ప్రసన్న విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను స్నేహ దంపతులు ఖండించారు. అవన్నీ పుకార్లని క్లారిటీ ఇచ్చారు. 
 

78
Sneha

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్నేహ హీరోల వదిన, అక్క వంటి పాత్రలు చేస్తున్నారు. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో విలన్ ఉపేంద్ర భార్య పాత్ర చేశారు. అలాగే రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ మూవీలో హీరో వదినగా కీలక రోల్ చేశారు. 

88
Sneha


ఏదేమైనా ఆమె సినిమాలు తగ్గించారు. స్నేహ చివరి చిత్రం మలయాళంలో ఈ ఏడాది విడుదలైంది. క్రిస్టోఫర్ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో మమ్ముట్టి హీరోగా నటించారు. 2020లో ధనుష్ కి జంటగా పటాస్ చిత్రం చేశారు. సినిమాల సంగతి ఎలా ఉన్నా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు. 
 

click me!

Recommended Stories