అయితే ప్రస్తుతం అమలా పాల్ తతమిళం, మలయాళం, హిందీలో సినిమాలు చేస్తుంది. గ్లామర్‌కి దూరంగా నటనకు ప్రయారిటీ ఉన్న సినిమాలే చేస్తుంది. అందులో భాగంగా మలయాళంలో `ద్విజ`, `ఆడుజీవితం`, హిందీలో `భోళా`లో స్పెషల్ అప్పియరెన్స్, తమిళంలో `ఆదో అందా పారవై పోలా` చిత్రాలు చేస్తుంది. గతంతో పోల్చితే ఈ అమ్మడి జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి.