2023 సంక్రాంతి హీరోయిన్ గా అవతరించిన శృతి హాసన్ రెండు సూపర్ హిట్స్ ఇచ్చింది. ఆమె నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శ్రుతి మంచి రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.