మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ విరూపాక్ష చిత్రంతో మరో సూపర్ కొట్టేసింది. అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడంతో టాలీవుడ్ లో సంయుక్త క్రేజీ హీరోయిన్ గా మారింది.
28
హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంతో సంయుక్త మీనన్ మరోసారి గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది.
38
దర్శకుడు కార్తీక్ దండు వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ కథతో అదరగొట్టేశారు. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటన అద్భుతంగా ఉంది. రుద్రవరం గ్రామానికి చెందిన మిస్టరీ ఛేదించే క్రమంలో తేజు తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఇక సంయుక్త మీనన్ గ్లామర్ గా కనిపిస్తూ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది.
48
విరూపాక్ష చిత్రం సూపర్ హిట్ కావడం, తన పాత్రకి ప్రశంసలు దక్కుతుండడంతో ఆ జోష్ లో సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తోంది.
58
తాజాగా సంయుక్త మీనన్ పింక్ కలర్ చీరలో మెరుపులు మెరిపిస్తూ ఫోజులు ఇచ్చింది. సంయుక్త మీనన్ కి ట్రెడిషనల్ వేర్ అద్భుతంగా సెట్ అవుతుంది. ఆ విషయం ఈ ఫొటోస్ తో మరోసారి ప్రూవ్ అయింది.
68
చీరలో విరహంతో వయ్యారాలు పోతూ ఆమె మత్తుగా ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్ళు చిత్తవుతున్నారు. ఎగసిపడుతున్న ఎద యవ్వనాల కూడా కొన్ని భంగిమల్లో బయట పడుతున్నాయి.
78
ఊరించే విధంగా ఉన్న ఆమె పెదవులు అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి విరూపాక్ష చిత్రం కూడా చేరింది.
88
విరూపాక్ష విజయంతో సంయుక్త మీనన్ ని మరిన్ని ఆఫర్స్ పలకరిస్తున్నాయి. ఇక నుంచి టాలీవుడ్ లో సంయుక్త కూడా క్రేజీ హీరోయిన్ అనే చెప్పాలి. ఆమె అడుగు పెడితే సినిమా సూపర్ హిట్ అవుతుండడంతో నిర్మాతలు సంయుక్త డేట్స్ కోసం ఎగబడుతున్నారు.