లోదుస్తులు కనిపించేలా ఉల్లిపొర లాంటి డ్రెస్ లో శృతి అరాచకం.. బోల్డ్ బ్యూటీ చర్యలు ఊహాతీతం!

Published : Oct 28, 2022, 10:48 AM ISTUpdated : Nov 28, 2022, 09:22 AM IST

బోల్డ్ హీరోయిన్ శృతి హాసన్ తీరే వేరు. ఈ వకీల్ సాబ్ బ్యూటీ చర్యలు ఊహాతీతం అని చెప్పాలి. ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ తో బ్రతికేస్తుంది. సిల్వర్ స్క్రీన్ రోల్స్ నుండి పర్సనల్ లైఫ్ రిలేషన్స్ వరకూ అన్నీ సంచలనమే. 

PREV
16
లోదుస్తులు కనిపించేలా ఉల్లిపొర లాంటి డ్రెస్ లో శృతి అరాచకం.. బోల్డ్ బ్యూటీ చర్యలు ఊహాతీతం!
Shruti Haasan


ఇక సోషల్ మీడియా వేదికగా శృతిచేసే రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టి బట్టల్లో స్కిన్ షో చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా ఉల్లిపొర లాంటి డ్రెస్ ధరించిన శృతి హాసన్ లోదుస్తులు చూపిస్తూ రచ్చ చేసింది. శృతి బట్టలు చూసిన సోషల్ మీడియా జనాలు ఇదే అరాచకం అంటున్నారు. దీంతో శృతి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.  
 

26
Shruti Haasan

ఇక శృతి కెరీర్ గాడిలో పడగా ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది.  శృతి హాసన్ ముంబైలో లవర్ శాంతను హజారికతో ఉంటుంది. దాదాపు రెండేళ్లుగా వీరు రిలేషన్ లో ఉన్నారు. శాంతను ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్. ఇతడు శృతి హాసన్ ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్న పలు ఫంక్షన్స్ కి హాజరుకావడం విశేషం. నచ్చిన వారిని కుటుంబ సభ్యులకు పరిచయం చేయడం శ్రుతికి అలవాటు. 

36

కొన్నాళ్లు మైఖేల్ కొర్స్లే అనే లండన్ ప్రియుడితో శృతి ప్రేమాయణం నడిపింది. 2019లో ఆయనతో బ్రేకప్ కాగా... కొంచెం గ్యాప్ ఇచ్చి శాంతనుకి దగ్గరైంది. ఇక పెళ్లి గురించి అడిగే పెద్దగా ఇంట్రెస్ట్ లేదంటుంది. ప్రేమలు ఓకే కానీ పెళ్లి అంటే భయమని ఆమె చెప్పడం విశేషం. దీంతో మరి ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికి కాదా అని ప్రశ్నిస్తున్నారు. 
 

46

ఆమధ్య కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. అనూహ్యంగా క్రేజీ ఆఫర్స్ తో పుంజుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రభాస్ కి జంటగా సలార్ చిత్రం చేస్తుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.

56


అలాగే బాలయ్య, చిరంజీవి చిత్రాల్లో ఆఫర్స్ కొట్టేసింది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న వీరసింహారెడ్డి మూవీలో శృతి హాసన్ హీరోయిన్. అలాగే చిరంజీవి-బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్యలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూడు చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.
 

66
shruti haasan

వీటిలో సలార్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక శృతికి క్రాక్ మూవీతో హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని చిత్రంపై కూడా పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఆమె చేస్తున్న చిత్రాల్లో ఒక్కటి హిట్టైనా నిలదొక్కున్నట్లే. కనీసం సీనియర్ స్టార్స్ పక్కన ఆమెకు అవకాశాలు రావొచ్చు. చూడాలి శృతి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో.
 

click me!

Recommended Stories