Shivathmika Rajashekar: నడిరోడ్డులో శివాత్మిక బోల్డ్ షో... నిక్కర్లో చక్కర్లు కొట్టిన స్టార్ కిడ్!

Published : Mar 23, 2023, 06:43 PM ISTUpdated : Mar 23, 2023, 06:49 PM IST

యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ ఫోజులతో రచ్చ చేశారు. నిక్కర్ వేసి వీధుల్లో చక్కర్లు కొట్టారు. శివాత్మిక రాజశేఖర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.    

PREV
15
Shivathmika Rajashekar: నడిరోడ్డులో శివాత్మిక బోల్డ్ షో... నిక్కర్లో చక్కర్లు కొట్టిన స్టార్ కిడ్!
Shivathmika Rajashekar

హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. అయినప్పటికీ మొదటి చిత్రంతోనే శివాత్మిక తన మార్క్ చూపించింది. నటిగా నిరూపించుకుంది. 
 

25
Shivathmika Rajashekar

లేటెస్ట్ రిలీజ్ రంగమార్తాండ మూవీలో శివాత్మిక ప్రకాష్ రాజ్ కూతురు పాత్ర చేశారు.  దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ కీలక రోల్స్ చేసిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా ఏ మేరకు ఆడుతుందో చూడాలి. 
 

35
Shivathmika Rajashekar

గత ఏడాది శివాత్మిక నటించిన ప్రయోగాత్మక చిత్రం పంచతంత్రం విడుదలైంది. పంచతంత్రం చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కలేదు. అలాగే ఆకాశం టైటిల్ తో విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ కూడా ఆడలేదు. కాగా తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. ఏక కాలంలో రెండు పరిశ్రమల్లో శివాత్మిక అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 
 

45
Shivathmika Rajashekar

 అయితే చెప్పుకోదగ్గ పాత్ర ఇంకా ఆమె తలుపు తట్టలేదు. కనీసం టైర్ టు హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల పట్ల చిన్న చూపు ఉంటుంది. ఇప్పుడిప్పుడే నటిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న శివాత్మిక కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆమె ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

55
Shivathmika Rajashekar

తాజాగా శివాత్మిక గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. హైదరాబాద్ నగర వీధుల్లో తన విహారానికి సంబంధించిన పిక్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. పొట్టి నిక్కర్ వేసుకుని పబ్లిక్ లో చక్కర్లు కొడుతున్న శివాత్మిక తీరు హాట్ టాపిక్ గా మారింది.  
 

click me!

Recommended Stories