ప్రస్తుతం కియారా షేర్ చేసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులతో పాటు నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. గంటలోనే ఆరు లక్షలకుపైగా లైక్స్ దక్కికున్నాయి. కియారా ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘ఆర్సీ 15’లో నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో ‘సత్య ప్రేమ్ కి కథ’లో నటిస్తూ బిజీగా ఉంది.