కాగా సెర్బియా పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సిటాడెల్ యూనిట్ మర్యాదపూర్వకంగా కలిశారు. వరుణ్ ధావన్, సమంత, రాజ్ అండ్ డీకే రాష్ట్రపతితో ఫోటో దిగారు. ఇక సమంత నటిస్తున్న సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ కి ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్-సమంత ప్రధాన పాత్రలు చేస్తున్నారు. సమంత-వరుణ్ మధ్య బోల్డ్ సన్నివేశాలు ఉంటాయనే ప్రచారం జరుగుతుండగా లేదని యూనిట్ క్లారిటీ ఇచ్చింది.