నేను ప్యూర్ వెజిటేరియన్. అన్నం, పప్పు ఉంటే చాలు ఇంకా ఏమీ అడగను. సెట్లో కూడా కొబ్బరి నీళ్లు, మజ్జిగతో సరిపెట్టుకుంటాను. అసలు వ్యాయామం చేయను.అప్పుడప్పుడు అమ్మతో బ్యాడ్మింటన్ ఆడతాను. నేను త్వరగా బరువు పెరగనని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. అలాగే సోషల్ మీడియా అంటే పడదన్న సాయి పల్లవి, అదో టైం వేస్ట్ వ్యవహారం అని కొట్టిపారేసింది.