ఉబికి వస్తున్న పరువాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జాన్వీ... మరీ అంత టైట్ టాప్ అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Published : Oct 16, 2022, 08:17 PM IST

శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ గ్లామర్ షోకి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు. ఆమె సినిమాల కంటే సోషల్ మీడియా పోస్ట్స్ వార్తలకు ఎక్కుతున్నాయి. జాన్వీ తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.   

PREV
16
ఉబికి వస్తున్న పరువాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జాన్వీ... మరీ అంత టైట్ టాప్ అవసరమా అంటున్న ఫ్యాన్స్!
Janhvi Kapoor

ఏపుగా పెరిగిన జాన్వీ పరువాలు మతులు పోగొడుతున్నాయి. మగవారి మనసులు చెడగొడుతున్నారు. ఆమె గ్లామర్ కుర్రాళ్ళు చూస్తే వెర్రెక్కిపోవడం ఖాయం. జాన్వీ గ్లామర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. 
 

26
Janhvi Kapoor

ఇక జాన్వీ కెరీర్ చూస్తే కమర్షియల్ కాకుండా ఆమె ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. మిల్లీ టైటిల్ తో తెరకెక్కిన మూవీ నవంబర్ నెలలో విడుదల కానుంది. ఇది సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ జోనర్లో ఇటీవల తెలుగులో దొంగలున్నారు జాగ్రత్త వచ్చింది. ఇండియాలో బహుశా రెండో చిత్రం కావచ్చు. 
 

36
Janhvi Kapoor


అలాగే  జాన్వీ నటించిన గుడ్ లక్ జెర్రీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. ఈ కామెడీ క్రైమ్ డ్రామాపై పెద్దగా బజ్ లేదు. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న జాన్వీకి మరలా నిరాశే ఎదురైంది. మరోవైపు శ్రీదేవి అభిమానులుగా సౌత్ ఆడియన్స్ జాన్వీ తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు చేయాలని ఆశపడుతున్నారు. చాలా కాలంగా దర్శక నిర్మాతలు ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కార్యరూపం దాల్చడం లేదు. 

46
Janhvi Kapoor

కాగా తరచుగా తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని జాన్వీ చెబుతూ ఉంటారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న జాన్వీ ... హీరో విజయ్ దేవరకొండతో డేట్ కి వెళ్ళడానికి సిద్ధం అన్నారు. జాన్వీ, సారా హీరో దేవరకొండ కోసం గొడవపడటం విశేషం. పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతున్నా హీరోయిన్ గా జాన్వీకి బ్రేక్ రాలేదు. ఆమె అడపాదడపా చిత్రాలు చేస్తున్నప్పటికీ భారీ హిట్ ఆమె ఖాతాలో పడలేదు. స్టార్స్ పక్కన జాన్వీకి ఇంకా అవకాశాలు రావడం లేదు.

56
Janhvi Kapoor

2018లో విడుదలైన ధడక్ మూవీతో జాన్వీ వెండితెరకు పరిచయమయ్యారు. శ్రీదేవి మరణించే నాటికి ధడక్ చిత్రీకరణ దశలో ఉంది. కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్న కల నెరవేరకుండానే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు. దఢక్ అనంతరం... బయోపిక్ గుంజన్ సక్సేనా, రూహి చిత్రాల్లో నటించారు. ఆమె నటిగా మార్కులు పడ్డప్పటికీ కమర్షియల్ ఈ చిత్రాలు ఆడలేదు. గుడ్ లక్ జెర్రీ నేరుగా హాట్ స్టార్ లో విడుదల చేశారు.

66
Janhvi Kapoor

మిల్లీ చిత్రం విడుదలకు సిద్ధంగా కాగా  మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవల్ చిత్రాలు కూడా చివరి దశకు చేరాయి. మరి ఈ చిత్రాలు జాన్వీకి ఎలాంటి ఫలితం ఇస్తాయో చూడాలి. జాన్వీకి మంచి కమర్షియల్ హిట్ పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories