Sadaa: షర్ట్ పైకి ఎత్తి కట్టి  టైట్ జీన్స్ లో హీరోయిన్ సదా సూపర్ స్టైలిష్ ఫోటో షూట్.. ఎంత హాట్ గా ఉందో! 

Published : Jun 22, 2022, 12:47 PM ISTUpdated : Jun 22, 2022, 12:50 PM IST

టైట్ జీన్స్ లో సదా సూపర్ స్టైలిష్ ఫోజులతో చంపేసింది. లేటు వయసులో సదా  ఘాటు ఫోజులతో గుండెలు మెలిపెట్టింది. సదా కిరాక్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా ఫోటోలు వైరల్ గా మారాయి.

PREV
16
 Sadaa: షర్ట్ పైకి ఎత్తి కట్టి  టైట్ జీన్స్ లో హీరోయిన్ సదా సూపర్ స్టైలిష్ ఫోటో షూట్.. ఎంత హాట్ గా ఉందో! 
Sadaa


  నటిగా సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్దమైన సదా (Sadaa) సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తున్నారు. ట్రెండీ, ట్రెడిషనల్ అనే తేడా లేకుండా స్కిన్ షోకి తెరలేపుతున్నారు. ఒకప్పటి స్టార్ లేడీ అందాల తాకిడికి కుర్రాళ్ళు కుదేలవుతున్నారు.  

26
Sadaa


అప్పట్లో  సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ షేక్ చేసింది సదా. ఎన్టీఆర్ (NTR) వంటి స్టార్ హీరోతో నాగ చిత్రంలో జతకట్టిన సదా, విక్రమ్ తో అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ లో నటించారు. అయితే ఆమె కెరీర్ చాలా త్వరగా ఫాల్ అయ్యింది.

36
Sadaa


2002లో విడుదలైన జయం ఓ సంచలనం. నితిన్, సదా లను వెండితెరకు పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసింది. వెళ్ళవయ్యా వెళ్లూ... అంటూ సదా చెప్పిన డైలాగ్ అప్పట్లో ఫుల్ ఫేమస్. 

46
Sadaa


జయం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన సదా.. సౌత్ లో బిజీ హీరోయిన్ అయ్యారు. తెలుగు, తమిళ్, కన్నడ బాషలలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే స్థాయికి వెళ్లారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, విక్రమ్ వంటి స్టార్స్ సరసన సదా నటించడం జరిగింది.
 

56
Sadaa


ఆరంభంలో స్టార్ గా మెరుపులు మెరిపించిన సదా కెరీర్ చాలా త్వరగానే డౌన్ అయ్యింది. వరుస పరాజయాల కారణంగా స్టార్స్ నుండి చిన్న హీరోల రేంజ్ కి పడిపోయారు.విక్రమ్ కి జంటగా ఆమె చేసిన అపరిచితుడు ఆమె కెరీర్ లో అతిపెద్ద హిట్. స్టార్ డైరెక్టర్ శంకర్ అన్నియన్ పేరుతో తమిళంలో తెరకెక్కించిన ఆ చిత్రం తెలుగులో అపరిచితుడు టైటిల్ తో విడుదలైంది.

66
Sadaa


అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ ఆమెకు తగల్లేదు. బాలయ్య వంటి స్టార్స్ తో అవకాశం వచ్చినా... హిట్ కాకపోవడంతో బ్రేక్ రాలేదు. మెల్లగా టూ టైర్ హీరోలకు పడిపోయిన సదా, అడపాదడపా చిత్రాలు చేసుకుంటూ వస్తున్నారు.

click me!

Recommended Stories