కొన్నాళ్లుగా సదా బుల్లితెర షోలలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న నీతోనే డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. . ఈ షోకి సదా, రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా ఉన్నారు. నీతోనే డాన్స్ షోకి సదా ప్రత్యేక ఆకర్షణ అవుతున్నారు.