నోరా ఫతేహి పేరు వినగానే సినీ ప్రియులకు టెంపర్, బాహుబలి, కిక్ 2, ఊపిరి లాంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ గుర్తుకు వస్తాయి. ఇటీవల స్పెషల్ సాంగ్స్ లో దుమ్ము రేపుతోంది ఈ బ్యూటీనే.
17
నోరా ఫతేహి పేరు వినగానే సినీ ప్రియులకు టెంపర్, బాహుబలి, కిక్ 2, ఊపిరి లాంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ గుర్తుకు వస్తాయి. ఇటీవల స్పెషల్ సాంగ్స్ లో దుమ్ము రేపుతోంది ఈ బ్యూటీనే. అందాలతో మంటలు రేపే నోరా ఫతేహి సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది.
27
అంతే కాదు బాలీవుడ్ లో ఏ ఈవెంట్ జరిగినా అక్కడకి కళ్ళు చెదిరే అవుట్ ఫిట్ ధరించి అందరి చూపులు తన అందాలపైనే పడేలా రచ్చ చేస్తూ ఉంటుంది. తమ డ్రెస్సులు డిజైన్ విభిన్నంగా, హాట్ గా ఉండాలనే తాపత్రయంతో విచిత్రమైన కాస్ట్యూమ్స్ ధరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలంటి డ్రెస్సులు వల్ల చిక్కులు ఎదురవుతూ ఉంటాయి.
37
తరచుగా నోరా ఫతేహి బోల్డ్ డ్రెస్సులు ధరించి ట్రోలింగ్ కి గురి కావడం చూస్తూనే ఉన్నాము. తాజాగా నోరా ఫతేహి గ్రీన్ శారీలో అదరహో అనిపించేలా ఫోజులు ఇచ్చింది.
Related Articles
47
నోరా ఫతేహి హాట్ షోకి నెటిజన్లు షాక్ అవుతున్నారు. చీర నిండుగా కట్టింది కానీ. ఎద సోయగాలపై పుట్టుమచ్చలు సైతం కనిపించేలా బోల్డ్ గా ఎక్స్ ఫోజింగ్ చేస్తోంది.
నోరా ఫతేహి అంటే గ్లామర్ మాత్రమే కాదు కాంట్రవర్సీ కూడా. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ తో పాటు నోరా ఫతేహికి కూడా సంబంధాలు ఉన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆమె ఈడీ విచారణ ఎదుర్కొంది.
77
సుఖేష్ నుంచి నోరా ఫతేహి పలు లగ్జరీ గిఫ్ట్స్ అందుకుందని వాటి వివరాలపై ఆమెని ఈడీ అధికారులు ప్రశ్నించారు. నోరా ఫతేహి, జాక్వెలిన్ ఇద్దరూ సుఖేష్ వివాదంలో బాగా మునిగిపోయారు అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది.