జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబయ్ భామ, ఒక్క సినిమాతో సదా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఫస్ట్ సినిమాతోనే ఆడియెన్స్ ను కట్టిపడేసింది. గ్లామర్ పరంగా, నటన పరంగా మంచి మార్కులు దక్కించుకుంది. ఆ తర్వాత సదాకు కోలీవుడ్, టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందాయి.