`కంచె` తర్వాత `ఓం నమో వెంకటేశాయా`, `గుంటూరోడు`, `నక్షత్రం`, `జయజానకి నాయక`, `ఆచారి అమెరికా యాత్ర` వంటి చిత్రాలు చేసింది. ఇందులో అన్ని సినిమాలు పరాజయం చెందాయి. ఈ క్రమంలో మూడేళ్ల గ్యాప్ తర్వాత బోయపాటి `అఖండ` సినిమా కోసం తీసుకున్నారు. `జయ జానకి నాయక`లో పూర్తి స్థాయి రోల్ ఇవ్వలేకపోవడంతో, దాన్ని `అఖండ`తో భర్తీ చేశారు. ఈ సినిమా ప్రగ్యా కెరీర్‌కి ఏమాత్రం టర్నింగ్ పాయింట్ కాలేకపోయింది.