రష్మిక మందాన తన లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో ఆసక్తికర కామెంట్ చేశారు. సెక్సీ కళ్లతో కవ్విస్తున్న ఫోటో షేర్ చేసిన రష్మిక... తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, ముందుగా రెప్ప వాల్చినవారు ఓడినట్లే, అన్నారు. రష్మిక పెట్టిన ఈ వన్ సైడ్ గేమ్ లో పాల్గొనడానికి ఫ్యాన్స్ పోటీపడ్డారు. ఓడిపోతామని తెలిసి కూడా మొహమాటం లేకుండా పాల్గొన్నారు.